Sunday, April 20, 2025
spot_img

గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి

గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి

ధారూర్ హెచ్.పీ గ్యాస్ డీలర్ యూనూస్ ఇబ్రహీం

అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి

గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ తప్పకుండా చేయించుకోవాలనీ ధరూర్ హెచ్.పీ గ్యాస్ డీలర్ యూనుస్ ఇబ్రహీం పేర్కొన్నారు. బుధవారం యూనూస్ ఇబ్రహీం అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ మండలంలోని ఈ కేవైసీ చేసుకోని వంట గ్యాస్ వినియోగదారులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈనెల 31 వ తేదీ వరకు అవకాశం ఉందనీ అన్నారు. ఈ అవకాశన్ని మండల వంట గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles