బీపీ పటేల్ కు జహీరాబాద్ ప్రజలు ఆదరించేనా
అక్షర విజేత కామరెడ్డి బ్యూరో
జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పటేల్ కు జహీరాబాద్ ప్రజలు ఆదరిస్తారా అనేది సందేహం గతంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అతడు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా చేశాడా చేస్తే ఆ పనిలను అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యనే బీజేపీ పార్టీలో జైను కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు బిజెపి పార్టీ వెంట సామాన్య జనాలు ఉన్నారా అయినను బిజెపి పార్టీ తరఫున ప్రజల్లోకి వస్తే ఆదరిస్తారా అనేది క్యూస్షన్ మార్క్ విషయానికొస్తే బిజెపి పార్టీ కుల మత లకు మధ్య చిచ్చుపెట్టే పార్టీ వాళ్ళ ప్రసంగాలు మొత్తం జనాల్ని యువకుల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి తప్ప సంక్షేం మీద గాని ప్రజా సమస్యల మీద గాని పార్లమెంటులో ఈనాడు మాట్లాడిన దాఖలు లేవు ఇలాంటి సందర్భంలో ప్రత్యర్ధులుగా సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలువగా అలాగే టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా అనిల్ కుమార్ బరిలో నిలవగా త్రిముఖ పోటీ అభ్యర్థులు ఉన్నారు అనేది ప్రజాసమస్య ప్రజలకు అంతుచిక్కని సమస్యలు జనాలు సురేష్ శెట్టి గారు ఎన్నికల హామీలు గోధనుండి బీదర్ వరకు రైల్వే ట్రాక్ ఇచ్చే బాధ్యత నాదని అలాగే ఎక్కడెక్కడ అయితే డిగ్రీ కాలేజీలు పారిశ్రమలు తెస్తానని ఆయన చెప్పుకోస్తున్నాడు మరి బీజేపీ వాళ్లు మేము మోడీ అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చూస్తామని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా పార్లమెంటులో నేను ముందుండి ప్రజల పక్షాన పోరాడుతానని ఆయన చెప్పడం జరిగింది వేచి చూద్దాం అనేది ప్రజలు వేచి చూడాల్సిందే అని జహీరాబాద్ పార్లమెంటు ప్రజలు వాపుతున్నారు.