జుక్కల్ నియోజకవర్గ ప్రజల నీటి సమస్య తీర్చిన స్ధానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ గ్రామం గాంధీ చౌక్ సమీపంలో మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం స్ధానిక ప్రజలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోర్ వేయాలని ఆదేశించారు*
మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజలకు మంచి నీటి అందించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమము లో మద్నూర్ మండలం సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి ,శంకర్ రావు , రమేష్ వట్నాల్ వార్ , మద్నూర్ మాజీ MPTC లక్ష్మణ్ గడ్డంవార్ , మద్నూర్ మండల మాజీ వైస్ MPP కృష్ణ గౌడ్ ,సంతోష్ మేస్త్రీ తుమ్ వార్ రాములు టెలిఫోన్ హన్మండ్లు , తధితరులు నాయకులు పాల్గొన్నారు.