పలు వివాహ వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగ బిచుపల్లి యాదవ్
అక్షర విజేత చిన్నంబావి మండలం
చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన తూటుకుర్తి విష్ణు గారి ఆహ్వాననం మేరకు అమ్మాయిపల్లి గ్రామంలో తూటుకుర్తి విష్ణు గారి బామ్మర్ది సుకుమార్ సంగీతల వివాహ వేడుకలలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించినారు.చిన్నంబావి మండలం పెద్దామార్ గ్రామానికి చెందిన రుద్రమోని బాగ్యమ్మ శ్రీనివాసులు ఆహ్వానం మేరకు పెద్దామార్ గ్రామంలో వారి ఇంటి దగ్గర జరిగిన వారి కుమారుడు లోకేశ్వర్ జయంతిల వివాహ వేడుకలలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రివర్యులు జూపల్లి గారి అనుచరులు జంగ బీచుపల్లి యాదవ్,పసుపుల రంజిత్ కుమార్, వడ్డేమాన్ బిచ్చన్న,ప్రభుగౌడ్, విష్ణుగౌడ్,తూటుకుర్తి విష్ణు,శివారెడ్డి, వెంకటేష్,కురుమయ్య,నరసింహ, తదితరులు ఆశీర్వాదించారు.