Thursday, April 17, 2025
spot_img

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

అక్షర విజేత అలంపూర్

ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ లో చేరి సోమవారం మాతృ సంస్థ అయిన తన సొంత గూటికి చేరుకున్న సీనియర్ నాయకులు కొప్పుల లక్ష్మీనారాయణ రెడ్డి. మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సమక్షంలో నలుగురు ఎంపిటిసిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు ఎర్రవల్లి రవి, అలంపూర్ సీనియర్ నాయకులు ఇస్మాయిల్, జిల్లా కార్యదర్శి వేముల శ్యామ్, సీనియర్ నాయకులు ఉదండాపురం యుగేందర్ రెడ్డి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles