భారతీయ జనతా పార్టీ మిడ్జిల్ మండల ఇన్చార్జి గా బీజేపీ నాయకులు.
ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి.
అక్షర విజేత: జడ్చర్ల:
మిడ్జి ల్ మండల భారతీయ జనతా పార్టీ మండల ఇంచార్జ్ ఎం జె ఆర్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటి నుంచి కర్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికులుగా పోరాడి పని చేస్తే నే పాలమూరు గడ్డ పై కషాయం జెండా ఎగుర వేయాగలుగుతం. అదేవిధంగా మన పాలమూరు జెజమ్మా డీకే అరుణ ను పార్లమెంట్ కి పంపించి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి అనీ దానికి అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు కావున మన కార్యకర్తలు గ్రామాలలో ప్రతి ఒక్కరి నీ కలిసేలా పని చెయ్యాలి అనీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి పల్లె
తిరుపతి తదితరులు పాల్గొన్నారు.