బీజేవైఎం వికారాబాద్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియమితులైన అనిల్ కుమార్ రజక
అక్షర విజేత పరిగి
నాపై నమ్మకంతో నన్ను బీజేవైఎం జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియమించిన చిట్యాల సాయి చరణ్ రెడ్డి అన్నకి మరియు బిజెపి జిల్లా నాయకత్వానికి నా కృతజ్ఞతలు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పార్టీ బలోపేతానికై కృషి చేస్తానని మాట ఇస్తున్నాను
బీజేవైఎం జిల్లా కమిటీలో నియమితులైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను