
అక్షర విజేత మల్యాల కొండగట్టు
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం లోని శ్రీ కొండగట్టులో ఆంజనేయ స్వామికి మిట్టపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే భక్తుడు స్వామివారికి 250 గ్రాముల వెండి గదను భక్తితో చేయించి ఆలయ అధికారులకు అందజేశారు.
ఆంజనేయ స్వామి పర్వదినమైన మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హుండీ లెక్కింపు
కొండగట్టు ఆంజనేయ స్వామికి భక్తితో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు బుధవారం రోజు అధికారుల సమక్షంలో జరుపబడు నని ఆలయ కార్యనిర్హణ అధికారి ప్రకటనలో తెలిపారు.