
అక్షరవిజేత,శేరిలింగంపల్లి :
హోప్ ఫౌండేషన్ చైర్మెన్ హకీ తెలంగాణ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ కలిసి అభినందనలు తెలిపారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ జైపాల్ లాంటి సీనియర్ నాయకులకు ప్రభుత్వంలో భాద్యతలు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ర్టంలో బిసిల సంక్షేమంతో పాటు, అభివృద్ది కోసం కృషి చేయాలని జైపాల్ నీ కొండ విజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.